Blog

Uttara Rama Charitam

Uttara Rama Charitam

ఉత్తరరామచరితం - తెలుగు అనువాదాలు డా పి వారిజా రాణి,  తెలుగు శాఖ, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు సాహిత్యం సంస్కృత భారతాంధ్రీకరణతో ప్రారంభమైంది. ప్రాచీన సాహిత్యం అంతా కూడా దాదాపు సంస్కృత సాహిత్యం, శాస్త్రాల  ప్రభావంతో కొనసాగింది, ఆధునిక సాహిత్యం ఎక్కువ